Pattudala: ఓటీటీలోకి అజిత్ ‘పట్టుదల' మూవీ..ఎప్పుడంటే? 1 y ago
అజిత్ హీరోగా మాగిజ్ తిరుమనేని తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'విదాముయార్చి' / పట్టుదల పేరుతో ఈ నెల 6న బాక్సాఫీసు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా 'నెట్ ఫ్లిక్'లో మార్చి 3న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుందని.. సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.